Sunday, August 14, 2016

Sri Valmiki Avasam Sevabharathi starts celebrations for its Silver Jubilee year


శ్రీ వాల్మీకి ఆవాసం ప్రారంభమై 24 సంవత్సరములు పూర్తి అయి 25 వ సంవత్సరం ప్రారంభ రోజు సందర్భంగా ఆవాస కమిటి సభ్యులు ఆవాసంలో సమావేశం కావడం జరిగింది ఈ కార్యక్రమం లో ఆర్ ఎస్ ఎస్ కరీనగర్ విభాగ ప్రచారక్ శ్రీ దేవేందర్ జి సేవాభారతి లక్ష్యం గుర్తుచేసారు.ఈ కార్యక్రమం లో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ సహకర్యవాహ పాక సత్యనారాయణ గారు జిల్లా కర్యవాహ ఎన్నామనేని అశోక్ రావు గారు,ఆవాస ప్రధాన కార్యదర్శి నందేల్లి మదన్మోహన్ రావు గారు,ఆవాస సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



1 comment: