Sunday, May 4, 2014

Little Genius High School, Korutla Donates the porceeds of Food Court to Valmiki Avasam-Sevabharathi

Little Genius High School, Korutla  organised a Food Court and Donated the proceeds of the programme to Sevabharathi Chatravas Sri Valmiki Avasam

కొరుట్ల లోని లిటిల్ జీనియస్ హైస్కూల్ లో విద్యార్థుల చేత FOOD COURT కార్యక్రమం ఎర్పాటుచేయడం జరిగింది. ఇందులో విద్యార్థులు స్వయంగా వివిద రకాల తినుబండారాలు తయారు చేసుకొని వచ్చి, ఆ పదార్థలను ప్రదర్శనలో పెట్టి విక్రయించగా వచ్చిన రూపాయలు 1,2051 INR శ్రీ వాల్మీకి ఆవాసానికి విరాలంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొరుట్ల SI గారు,మరియు వివిద కళాశాలల యాజమాన్యం, విద్యార్థుల తల్లితండ్రులు మరియు స్థానికులు పాల్గొన్నారు. — atKorutla
 కూరగాయలతో తయారు చేసిన వివిద రకాల పక్షుల,జంతువుల బొమ్మలు
 FOOD COURT కార్యక్రమంలో విద్యార్థులు తయారుచేసిన వంటకాలను రుచిచూస్తున్న P.R.B.M కళాశాల ప్రిన్సిపాల్
 FOOD COURT కార్యక్రమంలో విద్యార్థులు తయారుచేసిన వంటకాలను రుచిచూస్తున్న విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్
 FOOD COURT లో విద్యార్థుల వంటకాలు
 విద్యార్ఠుల యొక్కFOOD COURT ని తిలకిస్తున్న పోశకులు మరియు స్థానికులు
 విద్యార్థులు చేపట్టిన FOOD COURT కార్యక్రమం గురించి వివరిస్తున లిటిల్ జీనియస్ పాటశాల కరస్పాండెంట్ మహదేవ్ గారు. విద్యార్థులు స్వయంగా తమ ఇండ్లలో తినుబండారాలను తయారుచేసుకొని వచ్చి ఇక్కడ వాటిని అమ్మి, తద్వార వచ్చిన డబ్బుమొత్తం నిరుపేద విద్యార్థుల వసతి గ్రుహం ఐనటువంటీ శ్రీ వాల్మీకి ఆవాసం,జగిత్యాల వారికి అందజేస్తామని వారు చెప్పారు
 FOOD COURT ని ప్రారంభిస్తున్న కొరుట్ల SI గారు
 పాటశాల యాజమాన్యానికి వాల్మీకి ఆవస కరపత్రం ఇస్తు
 విద్యార్థుల యొక్క వంటకాలు అమ్మగా వచ్చినటువంటి 12051రూ||లు (పన్నెండు వేల యాబైఒక్క రూపాయి ) పాటశాల యాజమాన్యం చేతుల మీదుగా వాల్మీకి ఆవాస ప్రముఖ్ సుద్ధాల మల్లేశం గారికి ఇస్థున్న ద్రుశ్యం



No comments:

Post a Comment