Monday, November 25, 2013

శ్రీ వాల్మీకి ఆవాస విద్యార్థులకు, పొలాస గ్రామస్థూల సహకారం.: Villagers' Contribution on the eve of Moharram to Valmiki awasam

శ్రీ వాల్మీకి ఆవాస విద్యార్థులకు, పొలాస గ్రామస్థూల సహకారం.

మొహరం పండగ సందర్భంగా, గ్రామంలొ కొందరు యువకులు పులి వేషధారణలో సంపాదించిన డబ్బులను నిరుపేద విద్యార్థులకు సహకరించాలనే ఆలోచనతో కొంత నిధిని పోగుచేసి ఆవాస విద్యార్థుల కొరకు 2క్వింటాళ్ళ బియ్యాన్ని అందించడం జరిగింది. B.రాజు గారు,Pరాజ్ కుమార్ గారు,V.వేణు గారు,శ్రీధర్ గారు ఆవాస విద్యార్థులకు అందించడం జరిగింది.
వీరికి
శ్రీ వాల్మీకి ఆవాసం తరుపున ధన్యవధములు.

(NOTE;ఆవాసానికి సహకరించే దాతలు సంప్రదించవలసిన నెం; ఆవాస కార్యదర్శి మదన్మోహన్ రావు గారు:9440338949, ఆవాస ప్రముఖ్ మల్లేశం గారు:9989248893, ఆవాస సబ్యులు పురుషోత్తం గారు:9866156001
BANK A/C NO:370702010008303,UNIONBANK,JAGTIAL
MAIL:srivalmikiavasam1992@gmail.com

No comments:

Post a Comment