Friday, November 29, 2013

NCC day celebrated with Valmiki Awasam children & Ramakrishna Degree college

రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు



NCC DAY సందర్బంగా రామకృష్ణ డిగ్రీ కళాశాల MPC, విద్యార్థినిలు, అధ్యాపకులు వాల్మీకి ఆవాసానికి రావడం జరిగింది.ఆవాస విద్యార్థులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాస సహకర్యదర్శి లక్ష్మారెడ్డి గారు డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆవాస పరిచయం చేశారు. కళాశాల అద్యాపకులు మల్లేశం సార్ గారు మాట్లాడుతూ ఆవాసంలో చదువుకున్నందుకు మంచి స్థాయిలో ఎదగాలని, ఆవాసానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. ఈ సందర్బంగా కళాశాల విద్యార్థినిలు ఆవాసానికి కొంత డబ్బు విరాళంగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రామకృష్ణ కళాశాల యాజమాన్యం,విద్యార్థినిలు, ఆవాస సహకర్యదర్శి లక్ష్మారెడ్డి గారు, ఆవాస సబ్యులు అశోక్ రావు గారు, ఆవాస ప్రముఖ్ మల్లేశం గారు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment