Monday, October 21, 2013

Gandhi Jayanthi Celebration at Valmiki awasam

 విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న పోరంపల్లి (H.M) వెంకట సుబ్బలక్ష్మిగారు.మీరు శ్రద్ధగా చదువుకొని ఆవాసానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు గురువులను,తల్లిదండ్రులను గౌరవించాలని,చెప్పారు.విద్యార్థులకు దుస్తువులు పంపిణి చేస్తున్న దృశ్యం జగిత్యాలలోని విద్యానగర్ కు చెందిన బండారు వెంకట సుబ్బలక్ష్మి(తిమ్మాపూర్ మండలం పోరంపల్లి HM)-ప్రభాకర్ గారు గాంధీ జయంతి సందర్భంగా ఆవాసం వచ్చారు. ఈ సందర్భంగా ఆవాస విద్యార్థులకు దుస్తులు,పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో KV సురేందర్ గారు(టీచర్), ఆవాస కార్యదర్శి నందెల్లి మదన్ మోహన్ గారు,సహా కార్యదర్శి కాసిడి లక్ష్మారెడ్డి గారు, ఆవాస ప్రముఖ్ సుద్దాల మల్లేశం గారు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment