Thursday, October 3, 2013

A donation from Dubai to Valmiki Awasam

దుబాయ్ నుండి 15000 రూలు ఆవాసానికి విరాళంగా అందించిన ఇంద్రసేనారెడ్డి గారు. దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఇంద్రసేనారెడ్డి గారు,వారియొక్క స్నేహితుడు ఒర్రె గంగాధర్ గారి ద్వారా వాల్మీకి ఆవాసం గురించి తెలుసుకొని, వారుకూడా తమవంతు సహకారం అందించాలనే సహుద్దేశంతో దుబాయ్ నుండి బారతదేశానికి వస్తున్న శ్రీధర్ గారితో ఇంద్రసేనారెడ్డి,గంగాధర్ గారు ఆవాసానికి 15000రూలు విరాళంగా పంపించారు. వీరికి శ్రీ వాల్మీకి ఆవాసము తరుపున ధన్యవాదములు.
ఆవాస అబివృద్దికి సహకరించే వారందరికీ మా స్వాగతం.

No comments:

Post a Comment